Railway Jobs 2024: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

బిలాస్‌పూర్‌ డివిజన్‌లోని సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే లో ఒప్పంద ప్రాతిప దికన అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 733
ట్రేడులు: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్‌(మెకానికల్‌), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానికల్‌(ఆర్‌ఏసీ), ఎస్‌ఎండబ్ల్యూ, స్టెనో(ఇంగ్లిష్‌), స్టెనో(హిందీ), డీజిల్‌ మెకానిక్, టర్నర్, వెల్డర్, వైర్‌మెన్, కెమికల్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డిజిటల్‌ ఫోటోగ్రఫీ.
అర్హత: పదో తరగతి, పన్నెండో తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యార్హత తదితర ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 12.04.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఇంటర్‌ మార్కుల మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా 
ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.04.2024.

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

చదవండి: Rail Coach Factory Recruitment 2024: రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 550 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags