RCFL Recruitment 2024: పదో తరగతి అర్హతతో.. ఆర్‌సీఎఫ్‌ఎల్, ముంబైలో 378 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 378
స్టైపెండ్: నెలకు రూ.7000 నుంచి రూ.9000.
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–182, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు–90, ట్రేడ్ అప్రెంటిస్‌లు–106.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు:
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(హెచ్‌ఆర్).
అర్హత: బీకాం, బీబీఏ, ఏదైనా డిగ్రీతో పాటు ఆంగ్ల భాష/కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్(కెమికల్ ప్లాంట్), బాయిలర్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్(కెమికల్ ప్లాంట్), ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్(పాథాలజీ).
అర్హత: ట్రేడును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, బీఎస్సీ ఉత్తీర్ణుౖలñ ఉండాలి.
వయసు: 01.12.2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.12.2024.
శిక్షణ ప్రాంతం: ట్రాంబే(ముంబై), థాల్(రాయ్‌గఢ్ జిల్లా).
వెబ్‌సైట్: https://www.rcfltd.com
>> 500 Vacancies Open: ఎన్‌ఐఏసీఎల్, ముంబైలో 500 అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |