CSL Jobs 2024: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 44
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, నావల్‌ ఆర్కిటెక్చర్, సివిల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హ్యూమన్‌ రిసోర్స్, ఫైనాన్స్‌.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,280.
వయసు: దరఖాస్తు చివరితేది నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.01.2025
వెబ్‌సైట్‌: https://cochinshipyard.in

>> CSIR-CEERI Recruitment 2024: సీఎస్‌ఐఆర్‌–సీఈఈఆర్‌ఐలో 33 సైంటిస్ట్‌ పోస్టులు.. నెల‌కు రూ. 1 ల‌క్ష ‌పైనే జీతం..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags