POWERGRID Apprenticeship Recruitment: పవర్‌గ్రిడ్‌లో వెయ్యికి పైగా ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Power Grid)లో దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1021
ఖాళీల విభాగాలు:
- ఎలక్ట్రీషియన్
- ఎలక్ట్రికల్
- సివిల్
- కంప్యూటర్ సైన్స్
- హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్
- సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్
- లా ఎగ్జిక్యూటివ్
- పీఆర్ అసిస్టెంట్
- రాజ్‌భాషా అసిస్టెంట్
Infosys Campus Placements: ఇన్ఫోసిస్ ప్లేస్‌మెంట్స్.. ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షల ప్యాకేజీ
అర్హత: సంబంధిత ట్రేడుని బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రైనింగ్ వ్యవధి: ఒక ఏడాది
ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 08, 2024
#Tags