Asst Manager Posts: ఇర్కాన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

సాక్షి ఎడ్యుకేషన్‌: న్యూఢిల్లీలోని ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌(ఇర్కాన్‌).. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06
»    అర్హత: డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 30 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.40,000 నుంచి 1,40,000
»    దరఖాస్తులకు చివరితేది: 10.05.2024.
»    వెబ్‌సైట్‌: https://www.ircon.org

#Tags