Freshers Jobs in Amar Raja Group: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వరకు జీతం
ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అమర్ రాజా గ్రూప్.. మెషిన్ ఆపరేటర్ ఖాళీల బర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. టెన్త్ అర్హతతో ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఆసక్తి గలవారు హాజరుకావచ్చు.
మొత్తం ఖాళీలు: 200
జాబ్‌రోల్: మెషిన్ ఆపరేటర్
Vacancies in Apollo Pharmacy: పదో తరగతి అర్హతతో అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎక్కడంటే..
విద్యార్హత: టెన్త్/ ఐటీఐ/ ఇంటర్/ డిగ్రీ/ డిప్లొమా
వయస్సు: 35 ఏళ్లకు మించరాదు
వేతనం: నెలకు రూ. 14,500
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 27, 2024
Walk-in Interview In Hetero Drugs: ఫార్మా కంపెనీలో ఖాళీలు.. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే..
ఇంటర్వ్యూ లొకేషన్: NAC సెంటర్, వన్నేర హై స్కూల్ రోడ్డు, MK టౌన్‌షిప్, గవర్నమెంట్ ITI కళాశాల ఎదురుగా, ధోన్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags