TS POLYCET Results Released: పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రీలీజ్‌ చేశారు. ఈ ఏడాది మే 24న పాలిసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు.  పాలిసెట్‌- 2024 ఫలితాల కోసం సాక్షి ఎడ్యుకేషన్‌. కామ్‌ను క్లిక్‌ చేయండి.

 

#Tags