TS PGECET Results 2024: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు.. ఇలా రిజల్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు

తెలంగాణలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TS PGECET)- 2024 ఫలితాలు రేపు(జూన్‌ 18)న విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https://results.sakshieducation.com లేదా సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 

Btech EEE Branch Advantages : ఇంజ‌నీరింగ్‌లో 'EEE' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా.. లాభాలు ఇవే..!

How to check TG PGECET 2024 Results?

  • Visit results.sakshieducation.com
  • Click on TSPGECET 2024 results link available on home page
  • Enter your hall ticket number and submit
  • Your results along with marks and rank will be displayed
  • Download and take print for further use

 2024-25 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎం ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం  పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) నిర్వహించిన విషయం తెలిసిందే.

జూన్‌ 10-13 వరకు సీబీటీ విధానంలో పీసీఈసెట్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 10-12 గంటల వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 2-4 గంటల వరకు రెండో సెషన్లలో పరీక్షను నిర్వహించారు. 

NEET Controversy: 'నీట్‌' ఒక కుంభకోణం, కోచింగ్‌ సెంటర్లు, స్కూల్‌ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది.. సీఎం సంచలన వ్యాఖ్యలు

#Tags