MS and P hD Courses : ఐఐటీలో ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. ఎంఎస్–పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» కోర్సుల వివరాలు: మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్(ఎంఎస్(ఆర్)), డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్(పీహెచ్‌డీ).
» అర్హత: సంబంధిత విభాగంలో యూజీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.10.2024
» వెబ్‌సైట్: https://www.iittp.ac.in
Faculty Posts : ఆంధ్ర ప్రదేశ్‌లోని నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు..
#Tags