Indian Navy Recruitment: అవివాహిత యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌.. ఇండియన్‌ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఇండియన్‌ నేవీలో  అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు వివరాలు:  అగ్నివీర్(మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌)
అర్హత:  50% మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు పాసైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు.
వయస్సు: 01.11.2003 - 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 13, 2024
అప్లికేషన్‌కు చివరి తేది: మే 27, 2024
 

#Tags