Exams In August Month 2024: ఆగస్టు నెలలో జరిగే పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆగస్టు నెల ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నియామక సంస్థలు వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు, అభ్యర్థులు వివిధ రకాల పోటీ పరీక్షలతో కుస్తీపడుతున్నారు. ఈ ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన నియామక పరీక్షలు ఆగస్టు నెలలో జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు నెలలో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్‌ను ఓసారి చూసేద్దాం. 

IOCL Apprentices Notification: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 400 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఆగస్టు నెలలో జరగనున్న పరీక్షలు ఇవే
ఆగస్టు 3,10,11 తేదీల్లో సీబీఎస్‌ఈ గ్రూప్‌ A, B & C పరీక్ష జరగనుంది
ఆగస్టు 11న- యూపీఎస్సీ డిప్యూటీ ఆర్కిటెక్ట్‌ పరీక్షతో పాటు యూపీఎస్సీ పరీక్ష జరగనుంది
ఆగస్టు 25న- ఛత్తీస్‌గఢ్‌ సివిల్‌ జడ్జ్‌ మెయిన్స్‌, ల్యాబరేటరీ టెక్నీషియన్‌ పరీక్ష జరగనుంది. వీటితో పాటు మరికొన్ని పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

Telangana DSC 2024 Exams: నేటితో ముగియనున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షలు..

 

#Tags