AAI Recruitment 2024: ఎయిర్‌పోర్ట్ప్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు, నెలకు రూ. 40వేలకు పైగానే..

న్యూఢిల్లీలొని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 490 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 490
పోస్టుల వివరాలు

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 03 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 90 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 106 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు ఉండాలి. 
వయస్సు: మే1 నాటికి 27 ఏళ్‌లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ. 40,000-1,40,000.
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మే1, 2024

#Tags