UPSC Civils Mains Result 2023 Released : సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రిజ‌ల్డ్స్‌ విడుదల.. ఎంత మంది ఉత్తీర్ణ‌త సాధించారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించిన 2023 సంవత్సరానికి గానూ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలను డిసెంబ‌ర్ 8వ తేదీన (శుక్ర‌వారం) విడుద‌ల చేశారు.

సివిల్ సర్వీసెస్–2023 మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 15 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించ‌నున్నారు.
UPSC CSE Mains Result 2023 Details PDF :

#Tags