TG LAWCET 2024: లాసెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: లాసెట్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లకు ఈ నెల 24వ తేదీ వరకూ వెసులుబాటు కల్పించారు.

27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇవ్వొచ్చు. 29వ తేదీన వెబ్‌ ఆప్ష న్లను సవరించుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 2 నుంచి 6వ తేదీలోగా సీట్లు పొందిన విద్యార్థులు కళాశా లల్లో చేరాలి.

సవరించిన లాసెట్‌ షెడ్యూల్‌ను సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేశ్‌ బాబు ఆగ‌స్టు 20న‌ విడుదల చేశారు. 
చదవండి: 

Success Story: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు... వంశీకృష్ణ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

TS LAWCET 2023: లా వైపు అడుగులు వేస్తున్న‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ విద్యార్థులు... 60 ఏళ్ల వృద్ధులు కూడా ఇటు వైపే... పూర్తి వివ‌రాలు ఇవే...

#Tags