TS LAWCET And PGLCET Results 2024: తెలంగాణ లాసెట్ ఫలితాలు.. ఇలా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్-2024 ఫలితాలు రేపు(గురువారం) విడుదల కానున్నాయి. ఈనెల 13న మద్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు.
అభ్యర్థులు results.sakshieducation.comను క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది జూన్3న లాసెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు రెండో సెషన్.. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు.
లాసెట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంలో 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది TS LAWCET 2024ను హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించింది.
Tags
- TS LAWCET 2024
- TS LAWCET 2024 Notification
- LLB course admission
- TSCHE
- TSCHE 2024
- TS Lawcet Application
- TS LAWCET Applications
- LAWSET-2024
- PG LCET
- Lawcet Results
- ts lawcet results 2024
- TS LAWCET Result
- TS PGLCET 2024
- results release
- Chairman R Limbadri
- OU in-charge VC Dana Kishore
- Results Announcement
- Latest Admissions.
- sakshieducation latest news