LAWCET 2023: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు

ఉస్మానియా యూనివర్సిటీ: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు రెండు, చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థుల జాబితాను డిసెంబ‌ర్ 19న‌ ప్రకటించారు.

చదవండి: Lawyer to IPS Journey: న్యాయ‌వాది నుంచి ఐపీఎస్ గా విజ‌యం.. ఎలా..?

సీటు సాధించిన విద్యార్థులు డిసెంబ‌ర్ 20 నుంచి 23 వరకు ఆయా కాలేజీలో ఫీజు రసీదుతోపాటు జాయినింగ్‌ లెటర్‌ను సమర్పించాలని టీఎస్‌సెట్‌–23 అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ప్రొ.రమేశ్‌బాబు తెలిపారు. 

#Tags