APSRTC Vijayawada Zone : ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్లో వివిధ ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణకు దరఖాస్తులు
» మొత్తం ఖాళీల సంఖ్య: 311.
» విజయవాడ జోన్ పరిధిలోని జిల్లాలు: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి.
» జిల్లాల వారీగా ఖాళీలు: కృష్ణా–41, ఎన్టీఆర్–99, గుంటూరు–45, బాపట్ల–26, పల్నాడు–45, ఏలూరు–24, పశ్చిమ గోదావరి–31.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్.
» అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.11.2024.
» సర్టిఫికేట్లు పరిశీలించే స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, ఏపీఎస్ఆర్టీసీ, చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ.
» వెబ్సైట్: https://www.apsrtc.ap.gov.in
APSRTC Trade Apprentice : ఏపీఎస్ఆర్టీసీలో ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణకు దరఖాస్తులు