Walk-in Interview In Hetero Drugs: ఫార్మా కంపెనీలో ఖాళీలు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే..

ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్‌.. మెయింటెనెన్స్‌, ప్రొడక్షన్‌ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Walk-in Interview In Hetero Drugs

మొత్తం ఖాళీలు: 175
విద్యార్హత: టెన్త్‌ డిప్లొమా ఇంటర్‌ డిగ్రీ ఎమ్మెస్సీ

వయస్సు: 26 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,500- రూ. 23,583/-

Government Job Notification: 1000కి పైగా పోస్టులు, ఒకే రాతపరీక్ష.. నోటిఫికేషన్‌ విడుదల

ఎంపిక విధానం: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 24, 2024

ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పార్వతీపురం, మన్యం. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags