Job Mela: 900 పోస్టులు.. రేపే జాబ్‌మేళా
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10న ఉదయం 9 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎల్ .ఆనంద్‌రాజ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Kaun Banega Crorepati: కోటి రూపాయల ప్రశ్న.. మీరు సమాధానం చెప్పగలరా?
10 కంపెనీల ప్రతినిధులు హాజరై... ఆయా కంపెనీల్లో ఖాళీగా ఉన్న 900కి పైగా పోస్టులను భర్తీకి ఇంటర్వ్యూలు చేపట్టనున్నారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు కావచ్చు.
Tomorrow Schools Holiday Due Rain : రేపు అన్ని స్కూల్స్‌కు సెలవు ప్రకటన... ఎల్లుండి కూడా..!
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసుండాలి. విద్యార్హతను బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ –99888 53335 లేదా, కరీముల్లా (08554–245547)ను సంప్రదించవచ్చు.