Job Mela: రేపు జాబ్‌మేళా.. ఈ రంగాల్లో ఖాళీలు

సిరిసిల్ల: వేములవాడలో ఆదివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Job Mela: రేపు జాబ్‌మేళా..వీళ్లు అర్హులు

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగం, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, మార్కెటింగ్‌, ఆటోమొబైల్స్‌, మేనేజ్‌మెంట్‌, సెక్యూరిటీలకు చెందిన 50కి పైగా కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. స్థానిక మహాలింగేశ్వర గార్డెన్స్‌లో జరిగే మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 

#Tags