Job Mela: ఏపీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే

డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిరుద్యోగుల కోసం రేపు(జూన్‌9) జాబ్‌మేళా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌లో ఈ జాబ్‌ ఫెయిర్‌ జరగనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 155
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు: 20-35 ఏళ్లకు మించకూడదు

Job Mela: ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్‌మేళా

వేతనం: సంబంధిత పోస్టును బట్టి రూ. 8000/-14,000/- వరకు ఉంటుంది. 

ఇంటర్వ్యూ లొకేషన్‌: చిత్తూర్‌
ఇంటర్వ్యూ తేది: జులై 10, 2024
 

#Tags