Job Interviews: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు? ఎక్కడంటే..
సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో అనస్తీషియా–2, గైనకాలజిస్ట్–2, పీడియాట్రీషియన్–2, ఈఎన్‌టీ–1, రేడియాలజిస్ట్–1, జనరల్ సర్జన్స్–3, జనరల్ మెడిసిన్–2, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ జీడీఎంవోఎస్–2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు.
AP 10th Class Examination: ఏపీ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
ఈ పోస్టులను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదిక న భర్తీ చేస్తామని వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు ధ్రువీకరణ పత్రాలు జతపర్చ జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షణ అధికారి కార్యాలయంలో నవంబర్ 5వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందజేయాలని సూచించారు.
D.Ed Exams Halltickets: నవంబర్ 4 నుంచి డీఎడ్ పరీక్షలు.. హాల్‌టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
సాయంత్రం 4 గంటలలోపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజి నల్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి రావాలని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)