Anganwadi Posts : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 84.
»    పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ వర్కర్‌/మినీ అంగన్‌వాడీ వర్కర్‌/అంగన్‌వాడీ హెల్పర్‌.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 21–35 ఏళ్ల మధ్య ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వేతనం: నెలకు అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో అందజేయాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    దరఖాస్తులకు చివరితేది: 01.10.2024.
»    వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

AP 10th Class Marks Memo : పదో తరగతి మార్కుల విష‌యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక‌పై ఇలా.. 

#Tags