JEE Main 2022: దరఖాస్తు సవరణలకు అవకాశం.. చివరి తేదీ ఇదే..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 దరఖాస్తులోని వివరాల సవరణకు ఏప్రిల్ 8వ తేదీవరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) అవకాశం కల్పిస్తూ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైన ఈ సవరణ అవకాశం 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇదే తొలి, చివరి అవకాశమని ఎన్ టీఏ పేర్కొంది. విద్యార్థులు అనెగ్జర్–1లోని వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన అదనపు ఫీజును చెల్లించాలి.
చదవండి:
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) గైడెన్స్
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) వీడియో గైడెన్స్
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) ప్రివియస్ పేపర్స్
#Tags