TSCHE: టీఎస్‌ ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌ఐసెట్‌–2023 చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సెప్టెంబర్‌ 21న విడుదల చేశారు.
టీఎస్‌ ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

 ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీటీ, ఎంటీఎం కోర్సుల్లో గల 10,762 సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 22న ఫీజు చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని అధికారులు‡ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు ఆప్షన్స్, 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 28న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు tsicet.nic.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.

చదవండి:

TS ICET 2023 First Ranker: ఉద్యోగం మానుకుని ఆఫీసర్‌గా సెలక్ట్‌ అయ్యాడు

AP ICET Results 2023 Link : ఏపీ ఐసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ కోసం క్లిక్ చేయండి.. టాప్‌-10 ర్యాంక‌ర్లు వీళ్లే..

#Tags