Group 4 Results: గ్రూప్–4 ఫలితాల్లో బస్వాపూర్ యువకుల ప్రతిభ
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రూప్–4 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులను సాధించారు.
నవంబర్ 14న ప్రకటించిన ఫలితాల్లో గంగదారి రంజిత్ జిల్లా స్థాయిలో 21వ ర్యాంకు, మన్నె నవీన్ 48వ ర్యాంక్ సాధించారు. నవీన్ గతేడాది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. రంజిత్, నవీన్ గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Vinisha and Prajwal: అక్కా తమ్ముళ్లు చిచ్చర పిడుగులు.. చిన్న వయసులోనే..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags