Applications Amendment for Group 3 Candidates : గ్రూప్‌-3 అభ్యర్థులకు శుభవార్త.. దరఖాస్తుల సవరణ.. ఈ తేదీల్లోనే!

టీజీపీఎస్సీ గ్రూప్‌-3 అభ్యర్థులకు శుభవార్త..

సాక్షి ఎడ్యుకేషన్‌: టీజీపీఎస్సీ గ్రూప్‌-3 అభ్యర్థులకు శుభవార్త.. ప్రభుత్వ కొలువులు పొందేందుకు రాసే పోటీ పరీక్ష గ్రూప్‌-3కు దరఖాస్తులు చేసుకున్నవారు. అయితే, ప్రభుత్వం వారికి ఒక అవకాశాన్ని అందించింది. అదే, దరఖాస్తుల సవరణ.. అభ్యర్థులు వారు చేసుకున్న దరఖాస్తుల్లో ఏదైనా మార్పులు, లేదా వివరాలను నమోదు చేసేందుకు మరో అవకాశాన్నిస్తూ రేపటి నుంచి అంటే..

Monday Schools Holiday Due to Heavy Rain : రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు.. సోమవారం అన్ని స్కూల్స్‌కు సెల‌వు.. ఇంకా..

సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు ఈ సవరణ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే, అభ్యర్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి తప్పులు, మార్పులు చేర్పులు ఉన్నా అన్నింటినీ ఇచ్చిన సమయంలోనే దరఖాస్తుల సవరణను పూర్తి చేసుకోవాలని, మరో అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

Regularization of Singareni Jobs: సింగరేణిలో 2,364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ.. త్వరలోనే వారికి శాశ్వత ఉద్యోగాలు

#Tags