TGPSC Group 1 Mains Schedule: గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. పరీక్షలు ఎప్పుడంటే?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను వెల్లడించింది. అక్టోబర్‌ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్నాయి.

కాగా, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్‌. అక్టోబర్‌ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ఆగ‌స్టు 16న‌ షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసింది. ఇక, మెయిన్స్‌ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలో నిర్వహించనున్నారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

 

#Tags