Group 1 Prelims OMR Sheets: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ స్కాన్డ్‌ ఓఎంఆర్‌ షీట్లు సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తయింది.

వీటిని జూన్ 24వ తేదీ నుంచి అభ్యర్థి టీజీపీఎస్సీ ఐడీలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్‌ జూన్ 21న‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల స్కాన్డ్‌ ఓఎంఆర్‌ పత్రాలను పొందాలంటే కమిషన్‌ వెబ్‌సైట్‌ తెరిచి అభ్యర్థి ఐడీ ద్వారా లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

చదవండి:

TGPSC Group 1 Prelims - 2024 Question Paper with Key (held on 09.06.2024)

TSPSC Group-4 Study Material|Bitbank|Guidance

#Tags