SC Study Circle: గ్రూప్‌–1 మెయిన్స్‌కు 473 మంది ఎస్సీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు 473 మంది ఎస్సీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థులు ఎంపికయ్యారు.

వీరిలో 126 మంది హైదరా బాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన వారే న ని ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు. ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 25 మంది ఎస్సీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థులు మెయి న్స్‌ పరీక్షలకు ఎంపికయ్యారని వెల్లడించారు.  

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

#Tags