ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
ఏప్రిల్ 1 ఒడిశా దినోత్సవం
ఏప్రిల్ 2 ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం
ఏప్రిల్ 4 అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవం
ఏప్రిల్ 5 భారతదేశ జాతీయ సముద్ర దినోత్సవం
ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం
ఏప్రిల్ 11 జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం
ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 17 ప్రపంచ హిమోఫిలియా దినం
ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం
ఏప్రిల్ 21
  • జాతీయ పౌర సేవా దినోత్సవం
  • అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్స్ డే
ఏప్రిల్ 22 ప్రపంచ భూమి దినోత్సవం
ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ & కాపీరైట్ డే
ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ దినోత్సవం
ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం
ఏప్రిల్ 26 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం
ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం

చదవండి:

 జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ డిసెంబ‌ర్‌ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

#Tags