Teaching Posts : ఎన్‌ఐఈపీఎండీలో టీచింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే..

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌(ఎన్‌ఐఈపీఎండీ).. ఒప్పంద ప్రాతి పది­­కన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

     మొత్తం పోస్టుల సంఖ్య: 13.
     పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌(కన్సల్టెంట్‌)–05, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (కన్సల్టెంట్‌) –08.
     విభాగాలు: ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, మెడికల్‌ సైన్స్‌–మెటీరియల్‌ అండ్‌ డెవలప్‌మెంట్, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌.
     అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
     వయసు: 56 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం:
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     దరఖాస్తు వెలువడిన తేది: 29.08.2024.
     దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్‌ వెలువడిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
     వెబ్‌సైట్‌: https://www.niepmd.tn.nic.in/

NHAI Contract Jobs : ఎన్‌హెచ్‌ఏఐలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న అడ్వైజ‌ర్ పోస్టులు..

#Tags