Skip to main content

NHAI Contract Jobs : ఎన్‌హెచ్‌ఏఐలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న అడ్వైజ‌ర్ పోస్టులు..

ఢిల్లీలోని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ).. ఒప్పంద ప్రాతిపదికన అడ్వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract jobs in advisor posts at National Highway Authority of India  NHAI Advisor Recruitment Announcement NHAI Delhi Advisor Post Contract Basis  "NHAI Job Vacancy for Advisor in Delhi NHAI Delhi Contract Advisor Position NHAI Advisor Post Application Invitation

     మొత్తం పోస్టుల సంఖ్య: 05.
     పోస్టుల వివరాలు: జాయింట్‌ అడ్వైజర్‌–03, అసిస్టెంట్‌ అడ్వైజర్‌–02.
     విభాగాలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, జీఐఎస్, సొల్యూషన్‌ ఆర్కిటెక్చర్, ట్రైనింగ్‌ అండ్‌ సపోర్ట్‌.
     అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
     వయసు: జాయింట్‌ అడ్వైజర్‌ పోస్టుకు 48 ఏళ్లు, అసిస్టెంట్‌ అడ్వైజర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
     వేతనం: నెలకు జాయింట్‌ అడ్వైజర్‌ పోస్టుకు రూ.1,50,000 నుంచి రూ.1,81,000, అసిస్టెంట్‌ అడ్వైజర్‌ పోస్టుకు రూ.1,10,000 నుంచి రూ.1,32,000.
    ముఖ్య సమాచారం:
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.10.2024.
     వెబ్‌సైట్‌: https://nhai.gov.in/

8113 Railway jobs Notification: రైల్వేలో 8113 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Published date : 16 Sep 2024 10:16AM

Photo Stories