Teaching jobs in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో టీచింగ్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), తిరుపతి వివిధ విభాగాల్లో.. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌2(కాంట్రాక్ట్‌), అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌.
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌1­కు 38ఏళ్లు,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌2కు 35ఏళ్లు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.02.2024.

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/

చదవండి: AP DSC Notification: నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags