Faculty Posts : ఎన్‌ఐటీటీటీఆర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐటీటీటీఆర్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 14.
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–09,అసోసియేట్‌ ప్రొఫెసర్‌–04, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–01.
»    విభాగాలు: మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్, మేనేజ్‌మెంట్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్స్, సివిల్, రూరల్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్, కరికులమ్‌ డెవలప్‌మెంట్, ప్లానింగ్‌ అండ్‌ కోఆర్డినేషన్, మ్యాథమేటిక్స్‌.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష,స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.11.2024
»    వెబ్‌సైట్‌: https://www.nitttrc.ac.in

 Job Mela: విశాఖపట్నంలో రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 27వేల వేతనం

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags