BPSC Recruitment 2024: ఏకంగా 40,247 పోస్టుల హెడ్‌ మాస్టర్‌ భర్తీకి నోటిఫికేషన్‌

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC),40,247 హెడ్‌ మాస్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 40, 247
వయస్సు: 01/08/24 నాటికి 58 ఏళ్లు మించకూడదు. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు ఫీజు: రూ.750/ జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, వికలాంగులకు రూ. 200/

దరఖాస్తులకు ప్రారంభ తేది: మార్చి 11 నుంచి
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 02, 2024

#Tags