Telangana Gurukulam UG Admissions: తెలంగాణ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ అకాడమీ ఫర్‌ మెన్‌ 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం సీట్ల సంఖ్య: 80
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60% మార్కులతో 2023-24 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులు అర్హులు

వయస్సు: జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. 
దరఖాస్తు రుసుము: రూ. 100/-

Jobs In Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, వేతనం లక్షన్నరకు పైగానే..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తుకు చివరి తేది: మే 30


 

#Tags