Degree admissions 2024 : డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ గడువు పొడిగింపు
Sakshi Education
తిరుపతి : టీటీడీ, ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ గడువును ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎమ్‌డీసీ) వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తున్నారు. ఈ గడువు 10వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 23వ తేదీ నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. 27 నుంచి వెబ్ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించి, ఈ నెల 31న సీట్ల కేటాయింపు చేయనున్నారు.
Also Read: గేట్-2025 నోటిఫికేషన్ విడుదల..గేట్‌తో ప్రయోజనాలు..విజయానికి సరైన మార్గాలు ఇవే..!
Published date : 15 Jul 2024 09:00AM
Tags
- degree admissions 2024
- trending admissions
- Admission 2024
- Latest Degree admissions 2024 News
- sakshieducation latest news
- Telugu News
- Tirupati admissions schedule
- OAMDC website registration
- degree colleges counseling update
- web options registration dates
- Seat Allotment Process
- government college admissions extension
- private college admissions deadline
- TTD admissions news
- online admissions module
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024