Admissions in IIT Gandhinagar: ఐఐటీ గాంధీనగర్‌లో ఎంటెక్‌ ప్రవేశాలు.. నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్‌..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గాంధీనగర్‌(ఐఐటీ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: బయోలాజికల్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌స్, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ.
స్కాలర్‌షిప్‌: నెలకు రూ.12,400.
అర్హత: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/బీఎస్‌ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.04.2024

వెబ్‌సైట్‌: https://www.iitgn.ac.in/

చదవండి: NSD Admission 2024: National School of Dramaలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు.. వెంటనే అప్లై చేసుకోండిలా..

#Tags