Skip to main content

NSD Admission 2024: National School of Dramaలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు.. వెంటనే అప్లై చేసుకోండిలా..

న్యూఢిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఎన్‌ఎస్‌డీ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డ్రామాటిక్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సు(ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Diploma Admission In National School of Drama

మొత్తం సీట్ల సంఖ్య: 32 
కోర్సులు: యాక్టింగ్, డిజైన్, డైరెక్షన్‌ ఇతర థియేటర్‌ సంబంధిత కోర్సులు.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. థియేటర్‌ ప్రొడక్షన్స్‌లో పార్టిసిపేషన్‌తో పాటు హిందీ/ఇంగ్లిష్‌ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి.
బోధనా మాధ్యమం: హిందీ/ఇంగ్లిష్‌.
వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష/ఆడిషన్, ఫైనల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.05.2024
ప్రిలిమినరీ పరీక్ష/ఆడిషన్‌ నిర్వహణ తేది: మే–జూన్‌ 2024.

వెబ్‌సైట్‌: https://nsd.gov.in/delhi/

చదవండి: Admissions in CITD Hyderabad: సీఐటీడీ హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 16 Apr 2024 05:06PM

Photo Stories