NIT and CSIR: నిట్‌తో సీఎస్‌ఐఆర్ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్–సీఆర్‌ఆర్‌ఐలో ఫిబ్రవరి 29న ఎంఓయూ కుదుర్చుకున్నారు.
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, సీఎస్‌ఐఆర్–ఆర్‌ఆర్‌ఐ డైరెక్టర్ పరిదాలు ఎంఓయూ పత్రాల్ని పరస్పరం అందజేసుకున్నారు. రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై విద్యార్థులు అధ్యయనం చేసేందుకు ఎంఓయూ తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ తెలిపారు.
చదవండి:
NIT Warangal: నిట్‌తో హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎంఓయూ
Technozion: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టెక్నోఫెస్ట్.. ఎక్కడంటే..
#Tags