IREL Recruitment 2024: ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌).. శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10(మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌)
విభాగాలు: మైనింగ్, మినరల్, టెక్నికల్‌.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులవ్వాలి. పనిచేసిన అనుభవం ఉండాలి. మేనేజర్‌ పోస్టులకు ఎనిమిదేళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు ఐదేళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 32 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.03.2024

వెబ్‌సైట్‌: https://www.irel.co.in/careers

చదవండి: TSPSC AEE jobs: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీలో కీలక ముందడుగు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags