NTPC Recruitment 2024: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగానే వేతనం

ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పేరేషన్‌ (NTPC) లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


పోస్టులు: అసిస్టెంట్‌ ఆఫీసర్‌
ఖాళీల సంఖ్య: 20

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణత
వయస్సు: 30 ఏళ్లకు మించకూడదు

Engineering Career: ఇంజనీరింగ్‌లో కోర్‌ బ్రాంచ్‌లకు పెరిగిన క్రేజ్‌.. తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి

వేతనం: నెలకు రూ. 30,000 - రూ.1,20,000 గా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: జూన్‌ 26, 2024
 

#Tags