ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 115 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 115
ఖాళీల వివరాలు

  1. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: 20
  2. టెక్నికల్‌ ఆఫీసర్‌: 53
  3. జూనియర్‌ టెక్నీషియన్‌: 42

Telangana New Medical Colleges: రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి

 

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/బీటెక్‌ ఉ‍త్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వయస్సు: 33 ఏళ్లకు మించరాదు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెరిట్‌ లిస్ట్‌,డాక్యమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 08, 2024

#Tags