TS EAMCET 2024 Counselling Dates : టీఎస్ ఈఏపీసెట్(ఎంసెట్)-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే..? సీట్ల కేటాయింపు తేదీలు ఇవే..!
అయితే ఇప్పుడు TS EAPCET-2024లో అర్హత సాధించిన విదార్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారు..? అని ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మేరకు Telangana State Council of Higher Education అధికారులు TS EAPCET-2024లో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు.
☛ College Predictor -2024 : AP EAPCET | TS EAMCET
మే నెల చివరి వారంలో TS EAPCET-2024ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. TS EAPCET-2024 షెడ్యూల్ విడుదల చేసే రోజే.. కౌన్సెలింగ్ తేదీలతో పాటు.. వెబ్ ఆప్షన్ల తేదీలు, సీట్ల కేటాయింపు తేదీ, ధ్రువపత్రాల పరిశీలన, సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
TS EAMCET Counselling 2024 Steps :
☛ Visit tseamcet.nic.in
☛ Click on the TS EAMCET Counselling 2024 registration link.
☛ Log in using your Registration No, TSEAMCET Hall Ticket No, Rank, Date of Birth, and other details.
☛ Fill out the TS EAMCET application form.
☛ Pay the application fee and submit the form.
TS EAMCET Counselling 2024కు కావాల్సిన Documents ఇవే..
☛ TS EAMCET 2024 Rank Card
☛ TS EAMCET Hall ticket 2024
☛ Aadhaar Card
☛ Mark Sheets from class 6 to the qualifying degree
☛ Income Certificate issued after 01.01.2024 (if applicable)
☛ Caste Certificate issued by competent authority (if applicable)
☛ Residence certificate of either parent in Telangana for 10 years (for Non-Local candidates)
☛ PH / CAP / NCC / Sports / Minority certificate if applicable
☛ Residence certificate if the candidate has no institutionalized education
☛ Transfer Certificate (T.C) from the last attended school
☛ Intermediate or equivalent Memo-cum-Pass Certificate