టీఎస్ ఎంసెట్ 2020: నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది.
మొత్తంగా 55,744 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, అందులో 49,770 మంది విద్యార్థులు పాస్‌వర్డ్ జనరేట్ చేసుకున్నారని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. 43,104 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు.

Must check: TS EAMCET 2020 Mock Counselling/ College Predictor
#Tags