జూలై 20 నుంచి ఎంసెట్ రెండో విడత వెబ్ ఆప్షన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ జూలై 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 24వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి విశ్వనాథరెడ్డి తెలిపారు.
#Tags