AP EAPCET-2024 College Predictor 2024 : AP EAPCET-2024లో మీకు వచ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో.. సీటు వస్తుందంటే..?
త్వరలోనే ఏపీ ఈఏపీసెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో AP EAPCET-2024లో మీకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో.. ఏఏ బ్రాంచ్‌లో సీటు వస్తుంది..? మీ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా? అనే ఉత్కంఠ పరిస్థితి ఏపీ విద్యార్థుల్లో కన్పిస్తోంది ప్రస్తుతం.
ఇలాంటి వారి కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రతి ఏడాది ఇంజనీరింగ్‌లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులకు అండగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది కూడా సాక్షి ఎడ్యుకేషన్.కామ్ సరికొత్తగా మీకు వచ్చిన ర్యాంక్‌కు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో సీటు వస్తుంది అనే అంచనాను EAPCET 2024 College Predictor ద్వారా ఇస్తుంది.
AP EAPCET-2024లో ఇచ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చింది.. అనే అధికారిక లెక్కల ప్రకారం మీకోసం ఈ సమాచారంను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేకంగా అందిస్తున్నాము. AP EAPCET-2024లో కౌన్సిలింగ్‌లో కూడా మీకు దాదాపు ఇలాగే వచ్చే అవకాశం ఉంది.
☛☛➤ AP EAPCET College Predictor 2024 కోసం క్లిక్ చేయండి
☛☛➤ TS EAPCET College Predictor 2024 : 1st Phase | 2nd Phase | Final Phase