Diploma in English Communication In RIESI: ఆర్‌ఐఈఎస్‌ఐలో ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ డిప్లొమాలో ప్రవేశాలు..

బెంగళూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, సౌత్‌ ఇండియా డిస్టెన్స్‌ విధానంలో డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: పీయూసీ/10+2 ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, సౌత్‌ ఇండియా, జ్ఞానభారతి క్యాంపస్, బెంగళూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.05.2024.

వెబ్‌సైట్‌: https://www.riesi.ac.in/

చదవండి: FACT and FACT Plus 2024: ఫ్యాక్ట్‌ అండ్‌ ఫ్యాక్ట్‌ ప్లస్‌–2024 పరీక్ష.. పరీక్ష విధానం ఇలా..

#Tags