స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Indian Army Recruitment 2024: ఏఆర్‌వో గుంటూరు పరిధిలో అగ్నివీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఈ నియామకాలకు కర్నూలు, ఎస్సీఎస్‌ఆర్ నెల్లూరు, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.
కేటగిరీలు
అగ్నివీర్ జనరల్ డ్యూటీ(ఆల్ ఆర్మ్స్); అగ్నివీర్ టెక్నికల్(ఆల్ ఆర్మ్స్); అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్(ఆల్ ఆర్మ్స్); అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్(టెన్త్ పాస్)(ఆల్ ఆర్మ్స్); అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్(8వ తరగతి ఉత్తీర్ణత) (ఆల్ ఆర్మ్స్)
వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి 01.10.2003 నుంచి 01.04.2007 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి/మెట్రిక్యులేషన్, 10+2/ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా ఆర్ట్స్, కామర్స్, సైన్స్), సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్/ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.03.2024.
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22.04.2024.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
చదవండి: Indian Army Recruitment 2024: ఏఆర్‌వో విశాఖపట్నం పరిధిలో అగ్నివీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :